చట్టం దృష్టిలో నాది నేరం – నా దృష్టిలో అదే న్యాయం” పూలన్ దేవి

షేర్ చెయ్యండి
  • 30
    Shares

వారం రోజుల పాటు 18 ఏండ్ల అమ్మాయిని మదమెక్కిన అగ్ర కుల కామందులు నిర్భంధించి మానబంగం చేసేరు. ఏ కోర్టు , చట్టం చెయ్యలేని పనిని ప్రతీకారం తో ఆడపిల్ల అవసరం అయితే సింహంలా మారుతుంది అని రుజువు చేసిన వ్యక్తి “ఫూలన్ దేవి ”

అణగారిన వర్గాల స్త్రీ కనుక బంది పోటు రాణి ( Bandit Queen )అన్నారు. నేను అయితే బారత రాణి ( Indian Queen) అంటున్న.
దేశం లో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఆడపిల్ల హత్యాచారానికి గురి అవుతుంది. కాని ఎక్కడా శిక్షలు పడటం లేదు. అందుకే ఆనాడు ఫూలన్ దేవి చేసిందే న్యాయం. ధర్మం.

టైమ్స్ పత్రిక ఫూలన్ దేవిని ప్రపంచం లో అత్యంత ferocious మహిళ లో 3 వ స్తానం ఇవ్వగా , బారత దేశం లో మొదటి స్తానం లో ఉంది.

బెహమై – ఉత్తర ప్రదేశ్ నుండి పార్లమెంట్ దాకా. ఒక మహా ప్రస్తానం. ప్రపంచం లో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం. కాని అగ్రకుల మనువాదులు పూలన్ దేవి చేతిలో తుపాకీ లేని సమయం లో తుపాకీ తో కాల్చి చంపేసి మరొక్కసారి ఈ దేశ చరిత్రని అగ్రకుల ఆదిపత్య దేశం గా రాసేరు.

Also read  పవర్ లెస్ దళిత మెజారిటీ!

Phulan Devi, an example of bravery and self respect.

Phulan Devi not a bandit queen, she was queen of self respect

(Visited 61 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!