ఆనంద్ తెల్తుండే ‘కోరేగామ్ నిజానిజాలు’

షేర్ చెయ్యండి

భీమ కోరేగంవ్ వాస్తవ చరిత్రను వక్రీకరిస్తూ ఆంధ్రజ్యోతి లో ఆనంద్ తెలు తుంబ్డే రాసిన వ్యాసం ఆ మహార్ వీరుల వాస్తవ చరిత్రను మాయం చెయ్యాలి అనే ప్రయత్నం లిబరల్ బ్రాహ్మనిజం యొక్క మరో రూపం. అందుకు ఆనంద్ తెలు తుంబ్డే లాంటి దళిత మేధావి ఊతకర్ర గా మారటం క్షమించరానిది.
ఇందులో బ్రాహ్మణ వాదాన్ని భుజాన వేసుకుని మొయ్యాలని ఇతను నిర్ణయించుకున్నాడు.
నిరంకుశంగా సాగిన పీష్వా బ్రాహ్మణుల పాలన గురించి ఒక్క మాటకుడా రాయకుండా అంబెడ్కర్ చెప్పిందంతా కల్పిత కథ అని తేల్చిపారేచాడు.మహార్లు ఆ యుద్ధం ఎందుకు చేశారో ఒక్క ముక్క చెప్పకుండా మొత్తం బ్రాహ్మణ అనుకూల వ్యాసం రాసాడు.మహార్ల్ , చమార్ల, మాంగలు వంటి అంటారని కులాలమీద పీష్వా బ్రాహ్మణ పాలకుడు భాజిరావు చేసిన దుర్మార్గాలను పూర్తిగా మారుగణపరిచి 1818 పోరాటమే తప్పన్నంటుగా… 200 సవమత్సరాల ఉత్సవాలు చెయ్యటం కూడా తప్పని రీతిలో ఈ వ్యాసం ఉంది.ఇతనికి మొదటినుండి అంబెడ్కర్ అంటే వ్యతిరేకత ఉందనేది వాస్తవం.ఇదే అదనుగా చేసుకొని మతోన్మాదులకి పెద్ద ఆధునిక చెంచా గా మారి కోరేగామ్ యుద్ధాన్ని కల్పితకథగా మార్చి తన బ్రోకర్ తనాన్ని మరింతగా బహిరంగ పర్చుకున్నాడు.ఈ వ్యాస రచయిత అవగాహన ప్రకారం పీష్వ పాలకులు కట్టిన ముడ్డికి చీపురు..మూతికి ముంత , అరుగుల మీద కూర్చున్నందుకు కోచిన పిర్రలు కూడా కల్పితకథలుగా ఈ బ్రోకర్ గాడు తేల్చిపారేశాడు.1857 తిరుగుబాటు కూడా నిమ్న జాతుల విద్య వ్యతిరేకంగా వచ్చిందనే విషయం ఈ చెంచాకు తెలిసిఉండదు.. మతోన్మాదుల దగ్గర మామూళ్లు తీసుకునే వాడికి ఎం తెలుస్తాది.

1818 తరువాత బ్రాహ్మణ కుట్రలతో బ్రిటిష్ సైన్యం నుండి మహార్ల రెజిమెంట్ ను ఎందుకు తొలగించారో కనీస అవగాహన , విశ్లేషణ లేకుండా మొత్తం హిందూ మతోన్మాదులు వండివార్చిన వ్యాసాన్ని తన పేరు మీద వేసుకోవటానికి కనీసం సిగ్గు పడకపోవటం అతను ఎంత ఆశావాదో అర్ధమైతుంది.

విజయ స్థూపం మీద మహార్లు పేర్లు చాలా తక్కువుగా ఉన్నాయని అసంబంధమైన ప్రేలాపన చేస్తున్నాడు..
28000 మంది పీష్వాల సైన్యంతో 500మంది మహార్ సైన్యం పోరాడి… భాజిరావు గాడి కొడుకుని చంపి తల వాడి అయ్యా చేతిలో పెట్టిన విషయాన్నీ, భాజిరావు మహర్లా ధాటికి తట్టుకోలేక రాజ్యం విడిసి పారిపోయిన విషయాన్ని పూర్తిగా మరుగున పరిచాడు.. దీనికి రేపటి నాడు బి.జె.పి..ఆర్.ఎస్.ఎస్…మతోన్మాదులనుండి ఎం నజరానాలు అందుకో బోతున్నాడో చూడాలి.
పీష్వాలపై అంత కసిగా మహార్లు ఎందుకంత పోరాటం చేశారో కనీసం రచయిత కనీసం చెప్పలేదు..
అంబేద్కర్ ను, 1818 కోరేగామ్ యుద్ధాన్ని, మహర్లా శౌర్యాన్ని, మహర్లా స్ఫూర్తి ని దెబ్బతీసే విధంగా రాసినందుకు ఇతనికి కుదిరిన బేరమెంతో త్వరలోనే బయటకు వస్తాది…
ఆనంద్ తెల్తుండే లాంటి అమ్ముడుపోయే కుక్క మూతి పిందెలు సూర్యుడిమిధ ఉమ్మి వేయాలని ప్రయత్నం చేస్తే వచ్చి వాడి మోకాన్నే పడింది

Also read  దళితులపై దాడుల్లో ముద్దాయిలు ఎవరు?

ఈయన గారి వ్యాసం చూసిన కొంతమంది మనువాదుల ఎగేసుకొని మద్దతు ఈ రోజు ఆంధ్రజ్యోతి లో ఆనంద్ తెల్తుండే ‘కోరేగామ్ నిజానిజాలు’ అనే వ్యాసం రాచాడు.
ఇందులో బ్రాహ్మణ వాదాన్ని భుజాన వేసుకుని మొయ్యాలని ఇతను నిర్ణయించుకున్నాడు.
నిరంకుశంగా సాగిన పీష్వా బ్రాహ్మణుల పాలన గురించి ఒక్క మాటకుడా రాయకుండా అంబెడ్కర్ చెప్పిందంతా కల్పిత కథ అని తేల్చిపారేచాడు.
మహార్లు ఆ యుద్ధం ఎందుకు చేశారో ఒక్క ముక్క చెప్పకుండా మొత్తం బ్రాహ్మణ అనుకూల వ్యాసం రాసాడు…
మహార్ల్ , చమార్ల, మాంగలు వంటి అంటారని కులాలమీద పీష్వా బ్రాహ్మణ పాలకుడు భాజిరావు చేసిన దుర్మార్గాలను పూర్తిగా మారుగణపరిచి 1818 పోరాటమే తప్పన్నంటుగా… 200 సవమత్సరాల ఉత్సవాలు చెయ్యటం కూడా తప్పని రీతిలో ఈ వ్యాసం ఉంది.ఇతనికి మొదటినుండి అంబెడ్కర్ అంటే వ్యతిరేకత ఉందనేది వాస్తవం… ఇదే అదనుగా చేసుకొని మతోన్మాదులకి పెద్ద ఆధునిక చెంచా గా మారి కోరేగామ్ యుద్ధాన్ని కల్పితకథగా మార్చి తన బ్రోకర్ తనాన్ని మరింతగా బహిరంగ పర్చుకున్నాడు.ఈ వ్యాస రచయిత అవగాహన ప్రకారం పీష్వ పాలకులు కట్టిన ముడ్డికి చీపురు..మూతికి ముంత , అరుగుల మీద కూర్చున్నందుకు కోచిన పిర్రలు కూడా కల్పితకథలుగా ఈ బ్రోకర్ గాడు తేల్చిపారేశాడు..1857 తిరుగుబాటు కూడా నిమ్న జాతుల విద్య వ్యతిరేకంగా వచ్చిందనే విషయం ఈ చెంచాకు తెలిసిఉండదు.. మతోన్మాదుల దగ్గర మామూళ్లు తీసుకునే వాడికి ఎం తెలుస్తాది.1818 తరువాత బ్రాహ్మణ కుట్రలతో బ్రిటిష్ సైన్యం నుండి మహార్ల రెజిమెంట్ ను ఎందుకు తొలగించారో కనీస అవగాహన , విశ్లేషణ లేకుండా మొత్తం హిందూ మతోన్మాదులు వండివార్చిన వ్యాసాన్ని తన పేరు మీద వేసుకోవటానికి కనీసం సిగ్గు పడకపోవటం అతను ఎంత ఆశావాదో అర్ధమైతుంది.ఇతనుకంటే సాయి బాబా చాలా బెట్టర్ అని పిస్తుంది..

Also read  మహిళా అబ్యుదయవాది బాబాసాహెబ్ డా. అంబేడ్కర్!

విజయ స్థూపం మీద మహార్లు పేర్లు చాలా తక్కువుగా ఉన్నాయని అసంబంధమైన ప్రేలాపన చేస్తున్నాడు..
28000 మంది పీష్వాల సైన్యంతో 500మంది మహార్ సైన్యం పోరాడి… భాజిరావు గాడి కొడుకుని చంపి తల వాడి అయ్యా చేతిలో పెట్టిన విషయాన్నీ, భాజిరావు మహర్లా ధాటికి తట్టుకోలేక రాజ్యం విడిసి పారిపోయిన విషయాన్ని పూర్తిగా మరుగున పరిచాడు.. దీనికి రేపటి నాడు బి.జె.పి..ఆర్.ఎస్.ఎస్…మతోన్మాదులనుండి ఎం నజరానాలు అందుకో బోతున్నాడో చూడాలి.
పీష్వాలపై అంత కసిగా మహార్లు ఎందుకంత పోరాటం చేశారో కనీసం రచయిత కనీసం చెప్పలేదు..
అంబేద్కర్ ను, 1818 కోరేగామ్ యుద్ధాన్ని, మహర్లా శౌర్యాన్ని, మహర్లా స్ఫూర్తి ని దెబ్బతీసే విధంగా రాసినందుకు ఇతనికి కుదిరిన బేరమెంతో త్వరలోనే బయటకు వస్తాది.ఆనంద్ తెల్తుండే లాంటి అమ్ముడుపోయే కుక్క మూతి పిందెలు సూర్యుడిమిధ ఉమ్మి వేయాలని ప్రయత్నం చేస్తే వచ్చి వాడి మోకాన్నే పడింది.ఈయన గారి వ్యాసం చూసిన కొంతమంది మనువాదుల ఎగేసుకొని మద్దతు తెలపటం మరింత హష్యస్పదం.

Also read  దళితులు మాత్రమే ఎందుకు అణిచివేతకు గురిఅవుతున్నారు?

మళ్ళీ చెపుతున్నా,చరిత్ర గతిని మార్చలనుకునే వారు ఎవరైనా సరే ఉచ్చ గుంటలో కలిసి పోవలసిందే

కసుకుర్తి రామలింగం

(Visited 33 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!