ఒప్పో ఏ7 ఫీచర్స్ మరియు లాంచ్ తేదీ!

షేర్ చెయ్యండి
ఒప్పో ఏ7  ఫీచర్స్ ను  చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ  ఒప్పో కొత్త మొబైల్ సెప్టెంబర్ 13 న విడుదల చేసింది. చైనా మరియు నేపాల్ మార్కెట్ లో ఈ సరికొత్త ఫోన్ ను మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. అతి పెద్ద డిస్ ప్లే మరియు  డ్యూయల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ డ్రాప్ నాచ్ 4230 mAh బారీ బ్యాటరీ ఈ మొబైల్ ఫోన్ ప్రత్యేకతలని కంపెనీ ప్రతినిధులు తెలియజేసేరు. 
 
ప్రెష్ పింక్, లేక్ గ్రీన్, యాంబర్ గోల్డ్ రంగుల వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది. ఈ ఫోన్ రూ 16,540 ధరకు లభ్యమవుతుంది. ఈనెల 22 వ తేదీ నుండి చైనా,నేపాల్ మార్కెట్లో లభ్యమవుతుంది. 
 
ఒప్పో ఏ7 లాంచ్ మరియు ఫీచర్స్!
 
 ఒప్పో లంచ్ తేదీ 22 నవంబర్ 2018
6.2 ఇంచ్ డిస్ ప్లే
1520 x 720 ఫిక్సిల్ స్క్రీన్ రిజల్యూషన్ 
1.8 గిగాహెడ్జ్ ఆక్టా స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ 
ఆండ్రాయిడ్ 8 1 ఒరియా 
4 జిబి ర్యామ్, 64 జిబి మెమరీ, 256 జిబి వరకూ స్టోరేజ్ ని పెంచుకోవచ్చు 
 
 13 మెగా పిక్సిల్ డ్యూయల్ బ్యాక్ కెమెరా 
16 మెగా పిక్సిల్ ఫ్రంట్ కెమెరా 
4230 mAh బ్యాటరీ. 
 
ఒప్పో ఫీచర్స్ , కలర్ ఆపరేటింగ్ సిస్టం మీద ఫోన్ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 8.1 ఒరియా పైన 8.1 అంగుళాలు మరియు 6.2 అంగుళాల HD + IPS LCD ప్యానల్స్ మరియు 19:9 రేషియో తో మనకి లభ్యం అవుతుంది. మరియు 88 3 శాతం స్క్రీన్ టు బాడీ రేషియాతో వాటర్ డ్యాప్ స్టైల్ నాచ్ తో లాంచ్ చేసేరు.  స్క్రీన్ రిజల్యూషన్ ను ఒప్పో ఇంకా ప్రకటించ లేదు. కానీ ఒక నేపాలీ వెబ్సైట్ లో ఇది 720 x 1520 పిక్సెల్ గా పేర్కొంది. 
 
కెమెరా పరంగా, ఒప్పో ఏ 7 16 మెగా పిక్సెల్  సెల్ఫీ సెన్సార్ గల ఈ స్మార్ట్ మొబైల్ గత అనుభవాలు దృష్ట్యా బ్యాక్ కెమేరా ను రెండుగా చేసేరు. 13 పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ ( f / 2.2 ఏర్పరిచేరు మరియు 2 మెగా పిక్సెల్ సెకండరీ కెమరా ఏర్పరిచేరు. 4G VoLTE , Wi – fi, బ్లూటూత్ V4.2 , GPS / A -GPS , GoLNASS, OTG మద్దత్తు తో మైక్రో – USB మరియు 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఫీచర్స్ కలిగి వుంది
 
 
 
 
 
(Visited 32 times, 1 visits today)
Also read  Infinix Note5 the Futuristic phone @9,999 Rs. only on Flipkart

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!