కమ్యునల్ అవార్డు ని అడ్డుకుని గాంధీ హిందూ మతాన్నికాపాడేడా లేక దళితులకు ద్రోహం చేసేడా?

షేర్ చెయ్యండి
  • 122
    Shares
కమ్యునల్ అవార్డ్ ఆంటే చాలామంది కి అది ఒక్క నిమ్నజాతీయులకు అంటే నేడు ఎస్సి / ఎస్టి లకు మాత్రమే సంబంధించినది అనే అభిప్రాయం ఉంది. 
కమ్యునల్ అవార్డ్ – ఆగస్టు 16, 1932: 

ఆనాడు దేశంలో దాదాపు 27 కోట్ల జనాభా ఉంటే కేవలం 70 లక్షల మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది. ఆ 70 లక్షల మందిలో ‘మహిళలు’ అసలు లేరు. ఉన్నత శ్రేణి వర్గానికి, భుస్వాములకు, వ్యాపారులకు, లేదా రూ 10 వేలు సంపాదన ఉన్న వారికి ఓటు హక్కు ఉంది.

బ్రిటీష్ ప్రధాని రామెసే మెక్డొనాల్డ్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం, బాబాసాహెబ్ డా. బి ర్ అంబెడ్కర్ సౌత్ బరో కమీషన్ ముందు చేసిన ప్రతి పాదనలు మరియు రౌండ్ టేబుల్ సమావేశంలో తను ప్రవేశ పెట్టిన ప్రతి పాదనలు అనుసరించి ఈ క్రింది వర్గాలకు రాజకీయ హక్కులు (కమ్యునల్ అవార్డ్) కల్పించేరు.

1.The existing seats of the provincial legislatures were to be doubled.

2.The system of separate electorates for the minorities was to be retained.

3.The Muslims, wherever they were in minority, were to be granted a weightage.

4.Except NWFP, 3 % seats for women were to be reserved in all provinces.

5.The depressed , dalits or the untouchables were to be declared as minorities.

6.Allocation was to be made to labor, landlords, traders and industrialists.

Also read  ఆంధ్రాలో ఆయారం...గయారం ల ప్రబుత్వం!

Thus, this award accorded separate electorates for Muslims, Europeans, Sikhs, Indian Christians, Anglo Indians, Depressed Classes, and even Marathas. (Some seats in Bombay were given to Marathas)

The depressed classes were given seats which had to be filled by election from the special constituencies in which only they could vote.

However, they were eligible to vote in the general constituencies as well.

The labour, Commerce and Industry, Mining and Planting, Landholders were also given special electorates.

Sikhs were 13.2% of the population in Punjab. Here they were given 32 seats out of the total 175 seats.

అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉన్న ఈ కమ్యునల్ అవార్డ్ గాంధీ ఆత్మహత్య ( అమరణ నిరాహారదీక్ష ) చేసుకుంటాను అని దేశాన్ని అల్లకొల్లాలం చేసి ఎస్సిల హక్కులను హరించేడు

కమ్యునల్ అవార్డ్ మహ్మదీయులకు, సిక్కులకు, ఆంగ్లో ఇండియన్స్ కు, వ్యాపారులకు, భూస్వాములకు ప్రత్యేక రాజకీయ హక్కులు వ్యతిరేకించకుండా ఒక్క నిమ్నజాతుల హక్కులకు గాంధీ అడ్డుకున్నారు.

అస్పృశ్యులకు రాజకీయ హక్కులు అవసరం లేదు అని మహ్మదీయుల రాజకీయ హక్కుల కోసం నేను మద్దత్తు ఇస్తాను, మీరు నిమ్నజాతుల రాజకీయ హక్కులను వ్యతిరేకించాల్సిందిగా గాంధీ చేతిలో ఖురాన్ పట్టుకుని ఆగాఖాన్ ని దర్శించి రహస్య ఒప్పందం చేసుకున్నారు. అస్పృశ్యులకు రాజకీయ రక్షణ అవసరంలేదని వాదిస్తూ మహ్మదీయులకు రాజకీయ రక్షణ అవసరం అని వాదించటం సాధ్యమైన పని కాదు అని అగాఖాన్ గుర్తించాడు. గాంధీ కి పరాభావం తప్పలేదు.

“వాదనతో గెలవలేక ప్రాణ త్యాగం( ఆమరణ నిరాహార దీక్ష ) కు సిద్ధ పడటం గాంధీకి సర్వ సాధారణం.”

ఎర్రవాడ జైలు లో ఆమరణ నిరాహారదీక్ష దిగి ఎస్సిల కు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన వ్యక్తి గాంధీ. 

దళితులకు గాంధీ చేసిన ద్రోహం:

బాబాసాహెబ్ డా. బి ర్ అంబెడ్కర్ ని ఈ సంఘటన మీదనే దేశ ద్రోహిగా కాంగ్రెస్ – గాంధీ , మరియు హిందు నాయకులు ప్రచారం చేసేరు. నేను దేశ ద్రోహినో , దేశ ప్రయోజనాలు కాపాడే వ్యక్తినొ మీరు శాంతించిన తర్వాత రౌండ్ టేబుల్ సమావేశంలో నా ప్రసంగం విని చెప్పాలి అని అంటారు బాబాసాహెబ్ అంబెడ్కర్.

Also read  మతం బారతీయ సమాజాన్ని విడిదీస్తుందా లేక ఏకీకృతం చేస్తుందా? C/o కంచరపాలెం సినిమా ఏమిచెబుతుంది?

సెప్టెంబర్ 23 న నిమ్నజాతి నాయకులు – హిందు నాయకుల సమావేశం వద్సకు వచ్చి మా నాన్న పరిస్థితి విషమంగా ఉంది ప్రాణ బిక్ష పెట్టాలి అని గాంధీ కుమారుడు దేవదాస్ గాంధీ కన్నీటి పర్వతమై డా. అంబెడ్కర్ ని వేడుకున్నారు.

సఫ్రూ చూచిన మధ్యే మార్గంకి బాబాసాహెబ్ అయిష్టంగా అంగీకరించారు. అందుకు కారణం గాంధీ చనిపోతే బారత స్వతంత్రము ఆలస్యం అవుతుంది, దేశ వ్యాప్తంగా నిమ్నజాతుల మీద దాడులు చేస్తారు, గాంధీ మరణానికి నిమ్నజాతులు కారణం కాకూడదు అని దయ తలచి బాబాసాహెబ్ గాంధీ కి ప్రాణ బిక్ష పుట్టేరు.

సఫ్రూ మధ్యే మార్గం కి కూడా గాందీ అడ్డు తగిలేరు. అస్పృశ్యులకు 5 సంవత్సరాల కంటే ప్రత్యేక రాజకీయ సదుపాయాలు ఇస్తే ప్రాణ త్యాగం చేసుకుంటా అని గాంధీ అంటాడు. డా. అంబెడ్కర్ గాంధీ ప్రాణాలు మీకు కావాలో లేదో మీరే నిర్ణయించుకోవాలి అని కాంగ్రెస్ నాయకులకు బాబాసాహెబ్ చెప్పిన తర్వాత కాంగ్రెస్ – హిందు నాయకులు గాంధీ ని ఒప్పించి డా. అంబెడ్కర్ – గాందీ ల మధ్య ఒప్పందం చేసేరు. అదే పునా ఒప్పందం.

Also read  దళిత రాజకీయ పార్టీ సాధ్యమేనా? తెలంగాణా, ఆంధ్రాలో దళితులు రాజ్యాధికారం సాధించగలరా?

1932 సెప్టెంబర్ 24, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మెజారిటీ ప్రజల హక్కులకు వ్యతిరేకంగా ద్రోహం తలపెట్టిన రోజు. గాందీ అనే వ్యక్తి కోట్లాది నిమ్నజాతుల రాజకీయ హక్కులు ప్రాణ త్యాగం చేసుకుంటాను అని బెదిరించి హారించిన రోజు. గాందీ – హిందు మహా సభ నాయకులు కుట్ర చేసి , నిమ్నజాతుల మీద దాడులు చేసి, బెదిరించి హక్కులను లాక్కున్న రోజు. ఒక ద్రోహికి ప్రాణ బిక్ష పెట్టిన రోజు.  విద్రోహదినం ఆంటే నేడు సెప్టెంబర్ 24 గాంధీ యావత్ నిమ్నజాతుల కు ద్రోహం చేసిన రోజు

(Visited 284 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!