నాగబాబు: నిజం చెప్పలేని బయోపిక్స్ వద్దు!

షేర్ చెయ్యండి
  • 46
    Shares

నాగబాబు ఇటీవల బాలక్రిష్ణ ఎవరో నాకు తెలియదంటూ చేసిన వివాదస్పద అంశం ముగిసేలోపే ఇంకొకటి తెరమీదకు తీసుకువస్తున్నాడు. 


బయోపిక్ సినిమాలు తీసేటప్పుడు వాస్తనాలు చుపించాలంటూ ఏకంగా ఒక కవితనే రాసేడు. నిజం చెప్పలేని బయోపిక్స్ వద్దురా మామ, అంటూ బాలకృష్ణ నటించిన ఎన్టీర్ బయోపిక్ మీద వ్యంగ్యాస్త్రాలు పేల్చేడు. 


మెగా బ్రదర్ లో నాగబాబు ది మొదటనుండి కాస్త దూకుడు స్వబావంతోనే ఉంటాడు. పవన్ కళ్యాణ్ తెరమీదకు రాకముందు చిరంజీవి తమ్ముడిగా నాగబాబు అప్పుడు, అప్పుడు ఆవేశంగా మాట్లాడటం మనకి తెలుసు. 


 పోయిన వారంలో ఒక స్కూల్ బాలుడు పాడిన సారె జహాజ అచ్చా పాటను పోస్ట్ చేసి బాలకృష్ణ ని ఇండైరెక్ట్ గా అవహేళన చేసాడు. 


నేడు బాలకృష్ణ నటించిన ఎన్టీర్ బయోపిక్ సినిమా కధానాయకుడు మీద కవితలు రూపంలో తన ఫెస్బుక్ లో  విమర్శలు పోస్ట్ చేసాడు. 


ప్రస్తుతం నాగబాబు పోస్ట్ చేసిన ఈ వ్యంగ్యాస్త్రాల మీద ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. 

Also read  దళిత మిలినియర్స్: స్ఫూర్తిదాయకమైన దళిత మిలియనీయర్స్


“కట్టుకథలు కొన్నికల్పనలు ఇంకొన్ని చుట్టనేల … మూటకట్టు నేల విశ్వదాభిరామ వినురా మామ! కవితలు మాకు వచ్చండోయ్ అంటూ ట్యాగ్ లైన్ గా బ్రాకెట్ లో ఉంచి తన పేజీ లో పోస్ట్ చేసాడ.”

 
నాగబాబు పోస్ట్ చేసిన 24 గంటల్లో 8.5 వేలమంది లైక్ చెయ్యగా, 933 కామెంట్లు, 1360 షేర్స్ రావడం విశేషం. 


నాగబాబు బాలకృష్ణ నటించిన  కధానాయకుడు సినిమా మీద చేసిన ఈ కామెంట్లు మెగా అభిమానులు ఎంజాయ్ చేస్తుంటే నందమూరి ఫ్యాన్స్ అదేరీతిలో విమర్శలు చేస్తున్నారు. 


‘కత్తి కూతలు కొన్ని,
శ్రీరెడ్డి బూతులు ఇంకొన్ని,
ఆరంజ్ తీయనేల..కొణిదెల గబ్బును కెలకనేల,
ఉరేసుకుంటా అనే క్రీమ్ బన్నులు మనకొద్దయా.
విశ్వధాభిరామ – ఈ కులగజ్జిగాళ్లు మనకొద్దురా మామా.”


కవితలు అందరికీ వచ్చురా జబర్దస్త్ పంది బాబు అంటూ,  బాలయ్య అభిమానులు మెగా బ్రదర్ కవితకు ప్రతి స్పందనగా పై వాఖ్యలు కవితల రూపంలో రాస్తూ బాలయ్య కి మద్దత్తు పలుకుతున్నారు. 

Also read  సంత్ రవిదాస్ మందిరం కూల్చివేత: బెదిరింపు ధోరణిలో సుప్రీం కోర్టు తీర్పు!


ఇక మెగా అభిమానాలు మేము ఏమైనా చేతకాని వారమా అంటూ ఇన్నాళ్లూ ఎవడొస్తాడో , ఈ నా కుల గజ్జి గాళ్లని, ఎవడు ఎదురిస్తాడా అనుకున్నా, ఆ ఇంటి రక్తమే ఆరడుగుల రూపమై నాగబాబు గారిలా వస్తుంది అనుకోలేదు. 


పండగలా దిగి వచ్చారు, ప్రాణాలకి వెలుగు ఇచ్చారు, రక్తాన్నే ఎరుపెక్కించారు, మా తోడుకు తొడలు అయ్యారు, మా నీడకు నీడయ్యారు, మా అయ్యా ( పవన్ అన్న  ) కు అండగా నిలిచారు అంటూ కౌంటర్ లు ఇస్తూ నాగబాబు ని అభిమానులు మెచ్చుకుంటున్నారు

ఇది ఇలా ఉంటే నాగబాబు జనవరి 2 వ తేదీన కూడా బఫల్లో ఫొటోలు పోస్ట్ చేస్తూ ‘ బ్రీడ్ .. రక్తం ‘ అంటూ ఎపుడూ నందమూరి కుటుంబం / బాలయ్య అభిమానులు  చెప్పే డైలాగ్ లను దున్నపోతుల ఫోటో లతో లింక్ పెట్టి, అవి ఎక్కడ దొరుకుతాయో వెబ్సైట్ పేరుకూడా ఇస్తూ తన ఫెస్బుక్ పేజీలో పోస్టు చేసాడు. 

Image credits:Facebook

ఏది ఏమైనా  నాగబాబు నిరంతరం వార్తల్లో వుంటూ తన ఇమేజ్ ని పెంపొందించు  అవానావాయతీ.

Also read  రోహిత్ వేముల: ఆఖరి ఉత్తరం ఈ సమాజానికి
(Visited 89 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!