నోటా సినిమా ఆపాలని చూస్తున్నారు: విజయ్ దేవర కొండ

షేర్ చెయ్యండి
  • 6
    Shares
 
 
నోటా సినిమా ఆపాలని చూస్తున్నారు అంటూ యంగ్ హీరో విజయ్ దేవర కొండ సంచలన ప్రకటన చేసేడు. విజయ దేవరకొండ , మెహ్రీన్ జంటగా నటించిన నోటా సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులు ఉండటంతో చిత్ర యూనిట్ పబ్లిసిటీ పనులను మరింత వేగం చేసింది. 
 
చిత్రం ప్రమోషన్ మరియు పబ్లిసిటీ లో భాగంగా పబ్లిక మీట పేరిట సభలు అభిమానుల సమక్షంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దర్శకులు అనంత నాగ్ అశ్విన్, వంశీ పైడి పల్లి , కొరటాల శివ ముఖ్య అథితులుగా హాజరయ్యేరు. 
 
జ్ఞానవేల్ రాజా నిర్మాతగా తెరకెక్కిస్టున ఈ సినిమా ఆనంద్ శంకర్ దర్వకత్వంలో సామ్ . సి సుందర్ సంగీతం అందిస్తున్నారు. 
 
nota movie
Image: Nota Movie
నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ విజయ్ నటించిన గీత గోవిందం సినిమా తమిళనాడు లో రిలీజ్ చేసాం, మామూలు రెస్పాన్స్ రాలేదు. నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిన సినిమా గీత గోవిందం అన్నారు. ఏ హీరో కి ఇలాంటి రికార్డ్ లు సాధించడం సాధ్యం కాలేదు. విజయ్ కి మాత్రమే ఈ అవకాశం దక్కింది. 

కొరటాల శివ మాటాడుతూ ఇలాంటి డిఫెరెంట్ సినిమా తీసినందుకు నిర్మాత కి మరియు యువ హీరో విజయ్ కి అభినందనలు తెలియజేసేరు. మరియు కృతఙ్ఞతలు చెప్పేరు. హీరో విజయ్ పెళ్లి చూపులు సినిమా  చూసినప్పుడు ఒక స్క్రిప్ట్ రాయాలనికున్నాను  విజయ్ వరసగా విజయాలు సాధిస్తున్న  అర్జున్ రెడ్డి , గీత గోవిందం ఇప్పుడు నోటా  సినిమాలు చూస్తుంటే  మంచి స్క్రిప్ట్ తో విజయ్ వద్దకు వెళ్లాలని డిసైడ్ అయ్యెను. తప్పకుండా ఒక మంచి స్క్రిప్ట్ తో వస్తాను, నోటా సినిమా హిట్టవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. 

Also read  డా బి ర్ అంబేడ్కర్- దళిత సాంస్కృతిక చైతన్యం జ్యోతి నిషా దృశ్య కావ్యం!

యంగ్ హీరో విజయ్ మాట్లాడుతూ ఆంధ్ర లో ఆదివారం జరిగిన ఫస్ట్ పబ్లిక్ మీట్ అయ్యింది రెస్పాన్స్ మాములుగా లేదు. ఇప్పుడు అంతకు మించి న రెస్పాన్స్ తెలంగాణా ఉంది. ఈ సినిమా రిలీజ్ ఆపేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఎన్నికల సమయంలో నోటా సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా చూసి అందరూ నోటా కి ఓటు వేస్తారనే భయం రాజకీయ వర్గాల్లో ఉందని అన్నారు. నోటా సినిమా తెలంగాణ లో ఒక పార్టీ కి ఫెవర్ గా ఉంటుంది అని ప్రచారం జరుగుతుంది. ఇది అంతా అబద్దం ఈ సినిమా ఏ పార్టీ కి , నాయుడుకి ఫెవర్ గా ఉండదు, ఇది జస్ట్ ఒక డిఫెరెంట్ సినిమా మాత్రమే , మీ అందరికీ నచ్చుతుందని అన్నారు. 

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఆదివారం ఏపీలో ఫస్ట్ పబ్లిక్ మీట్ అయ్యింది. రెస్పాన్స్ మాములుగా లేదు. ఇప్పుడు అంతకు మించిన రెస్పాన్స్ ఇక్కడుంది. ఈ సినిమా రిలీజ్ ఆపేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలక్షన్స్ టైంలో సినిమా వస్తుండడంతో ఈ సినిమా చూసి అందరు నోటా బటన్ నొక్కేస్తారని, తెలంగాణలో ఒక పార్టీకి ఫేవర్‌గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అలాంటి ఇష్యూస్ ఈ సినిమాలో లేవు. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ ఇది. నోటా సినిమా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా’ అన్నారు.  

Also read  సెక్షన్ 49 పి; సర్కార్ సినిమా చెప్పిన ఓటు హక్కు గురించి మీకు తెలుసా!
(Visited 15 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!