సైరా నరసింహ రెడ్డి: మెగా రికార్డ్స్ సృష్టిస్తున్న మెగాస్టార్ సినిమా ట్రైలర్!

షేర్ చెయ్యండి

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి  సినిమా ట్రైలర్ విడుదులైన 24 గంటల్లో రికార్డ్ ల సునామి సృష్టిస్తుంది. 
చిరంజీవి సినిమాల్లో కి రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెం 156 విడుదలై సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డ్ లు ఎప్పుడు తిరగరాస్తాడా అని చిరు అభిమానులు ఎదురు చూస్తున్నారు. 
సైరా నర్సింహా రెడ్డి సినిమా తో మెగా అభిమానులు ఆ కోరిక తీర్చుకోబోతున్నారు! 

మెగా ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ , రాంచరణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల సినిమాలు ఇటీవల కాలంలో విడుదల కాకపోయేసరికి మెగా అభిమానులకు సినిమా కరువు పట్టినట్లు గా వుంది. 

 

అక్టోబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాపతంగా రిలీజ్ అవుతున్న సైరా నరసింహ రెడ్డి సినిమా. 

సైరా నరసింహ రెడ్డి సినిమా ట్రైలర్ గురించి టాలీవుడ్ మరియు బాలీవుడ్ సినీ ప్రముఖులు తమ ట్విట్టర్ ఖాతా లో స్పందించారు.

Also read  ప్రభాస్ నటించిన సాహో, బాహుబలి 1&2 కలెక్షన్స్ చేరుకోగలదా!

మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ సన్నివేశాలను మెచ్చుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. #SyeRaaNarasimhaReddy
#SyeRaa 2019 తెలుగు సినిమా. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాత గా కొణిదల ప్రొడక్షన్ బ్యానర్ లో రిలీజ్ అవుతున్న సినిమా .
 
ఈ చిత్రం లో చిరంజీవి తో పాటు అమితాబచ్చన్, జగపతి బాబు, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నిహారిక మరియు బ్రహ్మాజీ నటిస్తున్నారు.
 
సంగీతం అమిత్ త్రివేది అందిస్తున్నారు  సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.
(Visited 31 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!